ప్రియురాలిని చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టిన ప్రియుడు..
ABN, Publish Date - Mar 30 , 2026 | 10:11 AM
విశాఖ గాజువాక ఎల్‌వీ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇండియన్ నేవీలో ఎయిర్‌క్రాప్ట్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న రవి చంద్ర.. తన ప్రియురాలు మౌనికను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
విశాఖ గాజువాక ఎల్‌వీ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇండియన్ నేవీలో ఎయిర్‌క్రాప్ట్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న రవి చంద్ర.. తన ప్రియురాలు మౌనికను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ముక్కలు చేసి, సగం ఫ్రిజ్‌లో పెట్టాడు. కాళ్లు, చేతులను కాల్చేసినట్లు తెలుస్తోంది. హత్య తర్వాత పోలీసులకు లొంగిపోయాడు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Mar 30 , 2026 | 10:11 AM