రెండో రోజుకు విశాఖ సీఐఐ సదస్సు-2026

ABN, Publish Date - Nov 13 , 2026 | 11:05 AM

విశాఖలో రెండో రోజు సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ కంపెనీలు 12 ఎంఓయూలు కుదుర్చుకున్నాయి.

విశాఖపట్నం, నవంబర్ 13: విశాఖలో రెండో రోజు సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ కంపెనీలు 12 ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఏపీ సీఆర్‌డీఏ(AP CRDA), ఏపీ మారిటైమ్ బోర్డ్, ఐటీ ఎలక్ట్రానిక్స్, P4కు సంబంధించి వివిధ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఆయా సంస్థలకు ప్రాజెక్టుల జీవోలను సీఎం అందజేశారు. రెండో రోజు సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌ను ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.

Updated at - Nov 13 , 2026 | 11:16 AM