వికసిత్ భారత్ నిర్మాణమే మన లక్ష్యం

ABN, Publish Date - Jun 13 , 2026 | 07:37 AM

రాష్ట్రంలో 22 ప్రపంచస్థాయి పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన ‘డిజి 100 ఎక్స్‌ ఆంధ్రప్రదేశ్‌’ ఉన్నత విద్యా సదస్సుకు లోకేశ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రాష్ట్రంలో 22 ప్రపంచస్థాయి పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన ‘డిజి 100 ఎక్స్‌ ఆంధ్రప్రదేశ్‌’ ఉన్నత విద్యా సదస్సుకు లోకేశ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించి, రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఇన్నోవేషన్‌ హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి విద్యాసంస్థ ఒక నిర్దిష్ట రంగంలో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు.


ఇవి చదవండి

హైదరాబాద్‌లో కుండపోత

వాన, ఈదురుగాలుల బీభత్సం

Updated at - Jun 13 , 2026 | 07:37 AM