విరోష్ రిసెప్షన్.. విజయ్, రష్మిక క్యూట్ ఎంట్రీ
ABN, Publish Date - Mar 04 , 2026 | 08:59 PM
విజయ్, రష్మికలు రిసెప్షన్ వేదికకు కలిసి వచ్చిన క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్యూట్ ఎంట్రీ ఈ ఈవెంట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెన్షన్‌లో ఇచ్చిన క్యూట్ ఎంట్రీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ క్లాసిక్ లుక్‌లో కనిపించగా.. రష్మిక ట్రెడిషనల్‌గా మెరిసింది. ఇరువురి మధ్య కెమిస్ట్రీ మరోసారి ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. విరోష్ జోడీ.. ఫొటోగ్రాఫర్లకు పోజులిస్తూ నవ్వులు పంచుకోవడం అక్కడి వాతావరణాన్ని మరింత హుషారుగా మార్చింది. రిసెప్షన్ దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు 'క్యూట్ జోడీ', 'పర్ఫెక్ట్ పెయిర్' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇవీ చదవండి:
ఈ నిర్ణయంతో అనేక మార్పులు వచ్చాయి: సీఎం చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది: లోకేశ్
Updated at - Mar 04 , 2026 | 09:57 PM