భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత.. ఆందోళనకు దిగిన బాధితులు..
ABN, Publish Date - Feb 20 , 2026 | 03:48 PM
కడప జిల్లా కమలాపురం పరిధి నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ ఫ్యాక్టరీ ముందు బాధితులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.
కడప జిల్లా కమలాపురం పరిధి నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ ఫ్యాక్టరీ ముందు బాధితులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని, పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేశారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Feb 20 , 2026 | 03:48 PM