వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం..

ABN, Publish Date - Aug 31 , 2026 | 12:20 PM

వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దోర్నాల మండలం గంటావానిపల్లి వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ వద్ద కృష్ణమ్మకి జలహారతి ఇచ్చి, సారె సమర్పించారు.

మార్కాపురం, ఆగస్టు 31: వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దోర్నాల మండలం గంటావానిపల్లి వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ వద్ద కృష్ణమ్మకి జలహారతి ఇచ్చి, సారె సమర్పించారు. ఆపై వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను జాతికి అంకితం చేశారు. 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్ట్‌కు ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు శంకుస్థాపన చేయగా.. నవ్యాంధ్ర సీఎంగా నేడు జాతికి అంకితం చేశారు.

Updated at - Aug 31 , 2026 | 12:22 PM