బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
ABN, Publish Date - Jan 23 , 2026 | 02:26 PM
వసంత పంచమి సందర్భంగా బాసరలోని జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. అక్షరాభ్యాస మండపాలు కిటకిటలాడుతున్నాయి. రద్దీ దృష్ట్యా ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి.. అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..
నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగి చేతివాటం..
విజయసాయి రెడ్డి దెబ్బకు జగన్ పని అవుట్ ..!!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 23 , 2026 | 02:32 PM