పిల్లనివ్వండి..! పెళ్లి కోసం వినూత్న ఫ్లెక్సీ

ABN, Publish Date - Jan 20 , 2026 | 07:16 AM

కూటి కోసం కోటి విద్యలు అనేది ఒకప్పటి మాట. పెళ్లి కోసం పిచ్చ కష్టాలు అనేది నేటి మాట. పెళ్లి కాని ప్రసాదలందరూ ఏం చేయాలో అర్థం కాక.. తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. చిత్తూరు జిల్లా కలికిరిలో పెళ్లి కాని ప్రసాద్‌లు ఏం చేశారో తెలియాలంటే ఈ వీడియోను వీక్షించాల్సిందే.

కూటి కోసం కోటి విద్యలు అనేది ఒకప్పటి మాట. పెళ్లి కోసం పిచ్చ కష్టాలు అనేది నేటి మాట. పెళ్లి కాని ప్రసాదలందరూ ఏం చేయాలో అర్థం కాక.. తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. చిత్తూరు జిల్లా కలికిరిలో పెళ్లి కాని ప్రసాద్‌లు ఏం చేశారో తెలియాలంటే ఈ వీడియోను తప్పక వీక్షించాల్సిందే.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

కవిత కొత్త పార్టీ..? రంగంలోకి పీకే..!

బడ్జెట్-2026..అత్యంత గోప్యంగా బడ్జెట్ పత్రాల ముద్రణ

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 20 , 2026 | 01:22 PM