కుదిరిన డీల్.. తగ్గనున్న ఈ వస్తువుల ధరలు

ABN, Publish Date - Feb 03 , 2026 | 10:05 PM

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని యూఎస్ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. భారత్ దిగుమతులపై సుంకాలు 18 శాతానికి తగ్గిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని యూఎస్ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. భారత్ దిగుమతులపై సుంకాలు 18 శాతానికి తగ్గిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 50 శాతంగా ఉన్న టారీఫ్‌లు ఒక్కసారిగా తగ్గడంతో.. పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌పై భారత్ పై చెయ్యి సాధించినట్లు అయింది.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ఢిల్లీలో మంత్రి లోకేష్..టీడీపీ ఎంపీలతో కీలక భేటీ

హైదరాబాద్-బెంగళూరు హైవేపై ప్రమాదకర విన్యాసాలు

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 03 , 2026 | 10:07 PM