ఇరాన్‌పై దాడికి అమెరికా మిలిటరీ సిద్ధం..
ABN, Publish Date - Jul 12 , 2026 | 08:51 AM
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. హార్ముజ్ జలసంధిలో నౌకలపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా అమెరికా సైన్యం ఇరాన్‌లోని దాదాపు 90 కీలక సైనిక స్థావరాలపై భీకర వైమానిక దాడులు జరిపింది.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. హార్ముజ్ జలసంధిలో నౌకలపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా అమెరికా సైన్యం ఇరాన్‌లోని దాదాపు 90 కీలక సైనిక స్థావరాలపై భీకర వైమానిక దాడులు జరిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 12 , 2026 | 08:51 AM