అమెరికాలో స్తంభించిన విమాన సర్వీసులు.. కారణం ఏంటి.?
ABN, Publish Date - Nov 16 , 2026 | 09:31 PM
అమెరికాలో విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా వేలాది విమానాలు నిలిచిపోయాయి.
అమెరికాలో విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా వేలాది విమానాలు నిలిచిపోయాయి. దాదాపు 15,000కు పైగా సర్వీసులు రద్దు లేదా ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 9/11 ఉగ్రదాడుల తర్వాత ఈ స్థాయిలో విమాన సర్వీసులు నిలిచిపోవడం ఇదే మొదటిసారి.
Updated at - Nov 16 , 2026 | 09:34 PM