తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు.. పలు చోట్ల వడగండ్లు

ABN, Publish Date - Mar 17 , 2026 | 08:52 AM

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తెలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో మున్నురులో అత్యధికంగా 2.4, మెదక్ జిల్లా రేగోడులో 1.8 సెంటీ మీటర్ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తెలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో మున్నురులో అత్యధికంగా 2.4, మెదక్ జిల్లా రేగోడులో 1.8 సెంటీ మీటర్ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా.. మరికొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు, తెలికపాటి వడగండ్లతో వర్షం కురిసింది.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్.. కారణం ఇదే..!

ఆసుపత్రులను వేధిస్తున్న మందుల కొరత

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 17 , 2026 | 08:55 AM