ఇంజిన్లు స్టార్ట్ చేయండి.. ఆయిల్ తరలించండి.. ట్రంప్ ప్రకటన

ABN, Publish Date - Jun 15 , 2026 | 09:58 AM

హోర్ముజ్ జలసంధిని టోల్ లేకుండా అందరికీ తెరిచినట్లు, అలాగే ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

హోర్ముజ్ జలసంధిని టోల్ లేకుండా అందరికీ తెరిచినట్లు, అలాగే ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ పరిణామంతో ప్రపంచ దేశాలకు చమురు సరఫరా సులభతరం కానుండటంతో, ఓడల ఇంజిన్లు స్టార్ట్ చేసి ఆయిల్ తరలింపును ప్రారంభించాల్సిందిగా పిలుపునిచ్చారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 15 , 2026 | 09:58 AM