వీసాలు రద్దు..? భారతీయులకు ట్రంప్ మరో షాక్

ABN, Publish Date - Aug 26 , 2026 | 09:40 PM

అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తుదారుల కోసం వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొనసాగిస్తున్న కఠిన వలసల విధానంలో భాగంగా ఈ చర్య తీసుకున్నారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తుదారుల కోసం వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొనసాగిస్తున్న కఠిన వలసల విధానంలో భాగంగా ఈ చర్య తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌ల్లో ఒక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు, ఈ శిక్షణకు అనుగుణంగా వీసా సేవల అపాయింట్‌మెంట్లను తిరిగి షెడ్యూల్ చేయనున్నట్లు మంగళవారం విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. అపాయింట్‌మెంట్లు తిరిగి షెడ్యూల్ చేసిన దరఖాస్తుదారులకు కొత్త తేదీ సమాచారం అందిస్తామన్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 26 , 2026 | 09:40 PM