సూర్యప్రభ వాహనంపై శ్రీవారి దర్శనం
ABN, Publish Date - Oct 18 , 2026 | 11:14 AM
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజున సప్తగిరీశుడు ఏడు గుర్రాల రథంపై సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Oct 18 , 2026 | 11:14 AM