కాకినాడలో పెద్దపులి.. అధికారుల అలర్ట్

ABN, Publish Date - Mar 11 , 2026 | 08:45 PM

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గారపల్లిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గిరిజన ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గారపల్లిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గిరిజన ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో ప్రజలను మైక్‌ల ద్వారా అప్రమత్తం చేశారు. స్థానికులు అడవిలోకి వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరించారు. పెద్ద పులి కదలికలను అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

టీటీడీ మహాపాపంలో స్వరూపానంద హస్తం..!

మీడియాకు ఇంగ్లీష్ లో సమాధానం చెప్పలేక వెళ్లిపోయిన జగన్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 11 , 2026 | 08:51 PM