సింగపూర్‌ను తలదన్నేలా అమరావతి..
ABN, Publish Date - May 12 , 2026 | 07:37 AM
ఏపీ రాజధాని అమరావతిని సింగపూర్ తరహాలో గ్లోబల్ సిటీగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు సింగపూర్ టూర్‌లో ఉన్న మంత్రి లోకేష్ చర్చలు జరిపారు.
ఏపీ రాజధాని అమరావతిని సింగపూర్ తరహాలో గ్లోబల్ సిటీగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు సింగపూర్ టూర్‌లో ఉన్న మంత్రి లోకేష్ చర్చలు జరిపారు. సింగపూర్‌లో ఉన్న పుంగోల్ తరహాలో అమరావతిని అత్యాధునిక హబ్‌గా మార్చడంతో పాటూ పోర్టుల అనుసంధానం, గుంటూరు మిర్చి ఎగుమతులు, డిజిటల్ గవర్నెన్స్ లక్ష్యంగా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 12 , 2026 | 07:37 AM