ZPTC టు సీఎం.. రేవంత్ రెడ్డి 20 ఏళ్ల సంచలన ప్రస్థానం..

ABN, Publish Date - Jul 04 , 2026 | 12:25 PM

20 ఏళ్ల ప్రజాజీవితంపై సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘తరగని మధుర జ్ఞాపకం.. ఈ రెండు దశాబ్దాల జీవితం’ అని సీఎం అన్నారు.

హైదరాబాద్, జులై 4: 20 ఏళ్ల ప్రజాజీవితంపై సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘తరగని మధుర జ్ఞాపకం.. ఈ రెండు దశాబ్దాల జీవితం’ అని సీఎం అన్నారు. ‘నాడు మిడ్జిల్‌లో రేవంత్‌రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో రేవంతన్నగా నిలిచాను’ అంటూ ఎక్స్‌లో ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి

100 రోజులు.. 185 కేసులు.. ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్ ఉక్కుపాదం

ఆస్పత్రిలో 6 రోజుల పసికందును వదిలేసి తల్లిదండ్రుల పరార్

Read Latest Telangana News And Telugu News

Updated at - Jul 04 , 2026 | 12:27 PM