ఏడో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం
ABN, Publish Date - Sep 16 , 2026 | 10:20 AM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు(బుధవారం) ఉదయం శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. రాష్ట్రంలో వివిధ సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. శాసనసభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను ఈ వీడియో ద్వారా వీక్షించండి.
Updated at - Sep 16 , 2026 | 10:25 AM