తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ABN, Publish Date - Sep 07 , 2026 | 10:28 AM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు(సోమవారం) ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను ఈ వీడియో ద్వారా వీక్షించండి.
Updated at - Sep 07 , 2026 | 10:38 AM