తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు
ABN, Publish Date - Jul 18 , 2026 | 09:06 AM
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఏర్పడిన వాతావరణ పరిస్థితులు ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఏర్పడిన వాతావరణ పరిస్థితులు ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా.
ఇవి చదవండి
రన్నింగ్ Vs సైక్లింగ్.. బరువు తగ్గాలంటే ఏది మంచిదో తెలుసా?
21వ రోజుకు దీక్ష.. వాంగ్‌చుక్‌ను ఆస్పత్రికి తరలించిన పోలీసులు..
Updated at - Jul 18 , 2026 | 09:08 AM