అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ సమ్మె

ABN, Publish Date - Apr 21 , 2026 | 09:31 AM

తెలంగాణలో ఆర్టీసీ (TGSRTC) కార్మికులు ఏప్రిల్ 21 అర్ధరాత్రి నుండి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఏప్రిల్ 22 తెల్లవారుజాము నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోయే అవకాశం ఉంది.

తెలంగాణలో ఆర్టీసీ (TGSRTC) కార్మికులు ఏప్రిల్ 21 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఏప్రిల్ 22 తెల్లవారుజాము నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోయే అవకాశం ఉంది. డిమాండ్ల పరిష్కారంలో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీఎస్ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ప్రమాదంలో హరీశ్ రావు రాజకీయ జీవితం

ఇంస్టాగ్రామ్ ద్వారా మైనర్ల ట్రాప్.. నిందితుడు అరెస్ట్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 21 , 2026 | 10:10 AM