LIVE : తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు..

ABN, Publish Date - Feb 11 , 2026 | 08:50 AM

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ పోలింగ్ జరగనుంది.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 12,993 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 414 వార్డులు, 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డుల్లో ఎన్నిక జరగనుంది.

ఎన్నికలకు సంబంధించిన లైవ్ వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Feb 11 , 2026 | 03:00 PM