బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. సభలో అసలేం జరిగిందంటే.?
ABN, Publish Date - Sep 09 , 2026 | 12:11 PM
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో మూడో రోజు బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ దళిత నేతల నిరసన తెలిపారు.
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో మూడో రోజు బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ దళిత నేతల నిరసన తెలిపారు. అనంతరం ఆ ప్రాంతాన్ని బీఆర్ఎస్ శ్రేణులు పసుపు నీళ్లతో శుద్ధి చేయడంపై సభలో అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌ను బీఆర్ఎస్ సభ్యులు పదే పదే అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో ప్రస్తుత సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
Updated at - Sep 09 , 2026 | 12:16 PM