అసెంబ్లీ ముందుకు పంచాయతీరాజ్ సవరణ బిల్లు!

ABN, Publish Date - Sep 09 , 2026 | 08:10 AM

నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు జరగనున్నాయి. ఈ రోజు అసెంబ్లీ ముందుకు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు రానుంది.

ఇంటర్నెట్ డెస్క్: నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు జరగనున్నాయి. ఈ రోజు అసెంబ్లీ ముందుకు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు రానుంది. మంత్రి సీతక్క ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.

Updated at - Sep 09 , 2026 | 08:19 AM