LIVE: టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు.. ప్రత్యక్ష ప్రసారం
ABN, Publish Date - Mar 29 , 2026 | 01:11 PM
టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

లైవ్ వీడియోను ఇక్కడ చూడండి
Updated at - Mar 29 , 2026 | 01:12 PM