T20 వరల్డ్‌కప్‌కి అంతా సిద్ధం..

ABN, Publish Date - Feb 07 , 2026 | 09:33 AM

టోర్నీ ఆరంభానికి ముందే వివాదాలతో నలుగుతున్న రంగం సిద్ధమైంది. నేటి నుంచి మార్చి 8 వరకూ టోర్నమెంట్ జరగనుంది.

టోర్నీ ఆరంభానికి ముందే వివాదాలతో నలుగుతున్న రంగం సిద్ధమైంది. నేటి నుంచి మార్చి 8 వరకూ టోర్నమెంట్ జరగనుంది. 20 జట్లు పోటీ పడుతున్న వేళ.. మొత్తంగా 55 మ్యాచ్‌లతో కొత్త ఛాంపియన్ ఎవరో తేలనుంది. అలాగే ఆరంభం రోజైన ఇవాల్టి నుంచి గ్రూప్ దశలో ప్రతి రోజూ 3 మ్యాచ్‌లు జరగనున్నాయి.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Feb 07 , 2026 | 11:21 AM