ఇకపై 'రెండో క్లాస్ ప్రయాణికులు' అని పిలవొద్దు..
ABN, Publish Date - Jul 17 , 2026 | 08:02 PM
రైల్వే ప్రయాణికులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైళ్లలో ప్రయాణించే వారిని ఇకపై 'రెండో క్లాస్ ప్రయాణికులు'అని పిలవొద్దని స్పష్టం చేసింది.
రైల్వే ప్రయాణికులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైళ్లలో ప్రయాణించే వారిని ఇకపై 'రెండో క్లాస్ ప్రయాణికులు'అని పిలవొద్దని స్పష్టం చేసింది. ఈ పదం వివక్షను చూపేలా ఉందని కోర్టు అభిప్రాయపడింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 17 , 2026 | 08:02 PM