అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
ABN, Publish Date - Sep 02 , 2026 | 01:54 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (ఆగస్టు 12, 2026) భారీ నష్టాలతో ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (ఆగస్టు 12, 2026) భారీ నష్టాలతో ముగిశాయి. టాటా సన్స్ ఛైర్మన్ పదవికి ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేయనున్నారనే వార్తలు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు మరియు బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల కారణంగా టాటా గ్రూప్ షేర్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టి సూచీలు నష్టాల బాట పట్టాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Sep 02 , 2026 | 01:55 PM