మండే ఎండల్లో చల్లని కబురు..
ABN, Publish Date - May 16 , 2026 | 09:07 AM
ఎండలతో అల్లాడుతున్న జనానికి భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే రాబోతున్నాయని ఐఎండీ తెలిపింది.
ఎండలతో అల్లాడుతున్న జనానికి భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే రాబోతున్నాయని ఐఎండీ తెలిపింది. ఎలినినో ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల వడగాల్పులకు తోడు అకాల వర్షాలు కురుస్తుండగా.. ఇవాళ అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకుతాయని ఐఎండీ ప్రకటించింది.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 16 , 2026 | 09:07 AM