సోషల్ మీడియా ఎఫెక్ట్.. మనుషుల మధ్య తగ్గుతున్న మాటలు

ABN, Publish Date - Sep 06 , 2026 | 09:53 AM

సోషల్ మీడియా ప్రభావం వల్ల మనుషుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు, మాటలు గణనీయంగా తగ్గుతున్నాయి.

సోషల్ మీడియా ప్రభావం వల్ల మనుషుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు, మాటలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఆధునిక సాంకేతికత ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్‌గా మార్చినప్పటికీ, ఒకే ఇంట్లో ఉండే మనుషులను మాత్రం ఒకరికొకరుగా దూరం చేస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Sep 06 , 2026 | 09:53 AM