సింగరేణి బొగ్గుపై చిచ్చు.. ఆ 40 లక్షల టన్నులు ఎటు పోయాయి?

ABN, Publish Date - Jun 09 , 2026 | 12:08 PM

సింగరేణిలో చిట్టాపద్దులపై చిచ్చు రేగుతోంది. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న బీఆర్‌ఎస్ ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

మంచిర్యాల, జూన్ 9: సింగరేణిలో చిట్టాపద్దులపై చిచ్చు రేగుతోంది. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న బీఆర్‌ఎస్ ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నల్ల బంగారంపై వివాదం చెలరేగుతున్నా యాజమాన్యం నోరు మెదపకపోవడం దేనికి సంకేతం. బీఆర్‌ఎస్ విమర్శలపై కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉండటంలోని ఆంతర్యమేంటి.

Updated at - Jun 09 , 2026 | 12:08 PM