సిద్దిపేటలో ‘కమలం’ స్కెచ్.. హరీష్ కోటకు బీటలు పడతాయా?
ABN, Publish Date - May 15 , 2026 | 09:44 AM
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇటీవల పాలకవర్గం పదవీకాలం ముగియడంతో త్వరలో ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది.
సిద్దిపేట, మే 15: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇటీవల పాలకవర్గం పదవీకాలం ముగియడంతో త్వరలో ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది. దీంతో చైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలని వ్యూహరచన చేస్తోంది. సిద్దిపేట బల్దియా ఎన్నికల్లో కమలనాథుల ప్రణాళికలు ఏంటి.. బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టేందుకు ఎంచుకున్న అస్త్రాలు ఏంటి.. ఈ వీడియోలో తెలుసుకుందాం.
Updated at - May 15 , 2026 | 09:45 AM