ఫ్లైదుబాయ్ ఘటన.. బయటపడ్డ మరో వీడియో

ABN, Publish Date - Oct 03 , 2026 | 11:32 AM

ఫ్లైదుబాయ్‌ విమాన ఘటనకు సంబంధించి కాక్‌పిట్‌లో జరిగిన భయానక దృశ్యాల మరో సరికొత్త వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫ్లైదుబాయ్‌ విమాన ఘటనకు సంబంధించి కాక్‌పిట్‌లో జరిగిన భయానక దృశ్యాల మరో సరికొత్త వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న FZ1073 విమానాన్ని కూల్చివేయడానికి ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్ ప్రయత్నించగా.. దీనిని భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్ (Smit Machchhar) ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడారు. ఈ క్రమంలో ఆయనకు గాయాలయ్యాయి.

Updated at - Oct 03 , 2026 | 11:35 AM