తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా..

ABN, Publish Date - Mar 06 , 2026 | 07:46 AM

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను.. మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించిన కేంద్ర ప్రభుత్వం.. ఆయన స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లాకు తెలంగాణ బాధ్యతలు అప్పగించింది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 06 , 2026 | 07:46 AM