అమరావతిలో రెండో దశ భూ సమీకరణ

ABN, Publish Date - Jan 06 , 2026 | 09:44 PM

రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ నోటిఫికేషన్‌ను రేపు అంటే బుధవారం విడుదల చేయనున్నారు. తాడికొండ, పెద్దకూరపాడు నియోజకవర్గాల్లో ఈ భూ సమీకరణ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ నోటిఫికేషన్‌ను రేపు అంటే బుధవారం విడుదల చేయనున్నారు. తాడికొండ, పెద్దకూరపాడు నియోజకవర్గాల్లో ఈ భూ సమీకరణ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

'నేను పుట్టకపోతే మీకు పెళ్లి అయ్యేదా'..!? పేర్ని నాని వ్యాఖ్యలపై బీజేపీ రేణుక

దొంగతనం జరిగిన రోజే... జగన్ మాస్టర్ ప్లాన్ రెడీ చేసాడు..!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 06 , 2026 | 09:49 PM