బస్ స్టాండ్లు, రైల్వేస్టేషన్లలో సంక్రాంతి రద్దీ షురూ..

ABN, Publish Date - Jan 08 , 2026 | 06:31 PM

హైదరాబాద్‌లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో సంక్రాంతి రద్దీ మొదలైంది. లక్షలాది మంది ప్రయాణికులు తమ స్వగ్రామాలకు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

హైదరాబాద్‌: నగరంలో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగకు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు వలస జీవులు సిద్ధమవుతున్నారు. ఈసారి లక్షలాది మంది సంక్రాంతి పండగకు తమతమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత వెల్లడించారు. మరోవైపు 150‌కి పైగా ప్రత్యేక రైళ్ల సర్వీసులు దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం.


ఈ వీడియోలు చూడండి:


నాలుగు గోడల మధ్య కూర్చుంటే సీఎం అవ్వడు..

నీ మాటలు వింటే పిల్లి కూడా సిగ్గుపడుతుంది జగన్

Updated at - Jan 08 , 2026 | 07:21 PM