షోరూం ముందే ఆగిపోయిన రూ.25 లక్షల కారు.. కస్టమర్ ఆందోళన

ABN, Publish Date - Jun 15 , 2026 | 08:32 PM

హైదరాబాద్ రాయదుర్గంలోని విన్ ఫాస్ట్ (VinFast) ఈవీ కార్ల షోరూంలో ఒక వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది.

హైదరాబాద్ రాయదుర్గంలోని విన్ ఫాస్ట్ (VinFast) ఈవీ కార్ల షోరూంలో ఒక వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. రూ. 25 లక్షలతో కొనుగొలు చేసిన కొత్త ఎలక్ట్రిక్ కారు, షోరూం నుంచి బయటకు తీసి.. కేవలం 5 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఆగిపోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated at - Jun 15 , 2026 | 08:37 PM