రికార్డు సృష్టించిన మందుబాబులు
ABN, Publish Date - Jan 01 , 2026 | 06:38 PM
కొత్త సంవత్సరం వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారింది. మద్యం అమ్మకాలు మరింత జోరందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి.
కొత్త సంవత్సరం వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారింది. మద్యం అమ్మకాలు మరింత జోరందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణలో గత రెండు రోజుల్లో ఏకంగా 750 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైంది. ఒక్క డిసెంబర్ నెలలోనే భారీగా 5 వేల కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఇదే మొదటి సారి కావటం గమనార్హం. ఇక, ఏపీలో ఒక్కరోజులోనే ఏకంగా 172 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
ఇవి చదవండి
10 రోజులు షుగర్ తీసుకోవడం మానేస్తే శరీరం జరిగే మార్పులివే..
బేకింగ్ సోడా vs బేకింగ్ పౌడర్.. వీటిని ఎప్పుడు ఉపయోగించాలి ?
Updated at - Jan 01 , 2026 | 06:42 PM