స్వాతంత్య్రం వచ్చిన రోజు గాంధీజీ ఎక్కడ ఉన్నారు..?
ABN, Publish Date - Aug 15 , 2026 | 08:54 AM
స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహాత్మా గాంధీ బెంగాల్‌లో ఉన్నారు. దేశ విభజన కారణంగా చెలరేగిన మతకలహాలను అణచివేయడానికి, శాంతిని స్థాపించడానికి బెంగాల్‌లోని నౌఖాలీ (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది) ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత
స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహాత్మా గాంధీ బెంగాల్‌లో ఉన్నారు. దేశ విభజన కారణంగా చెలరేగిన మతకలహాలను అణచివేయడానికి, శాంతిని స్థాపించడానికి బెంగాల్‌లోని నౌఖాలీ (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది) ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన కోల్‌కతా (కలకత్తా) లోని బెలియాఘాటాలో ఉండి, హిందూ-ముస్లిం ఐక్యత కోసం నిరాహార దీక్ష, శాంతి యాత్రలో నిమగ్నమయ్యారు. దీంతో ఆయన భారతదేశం తొలి స్వాతంత్య్ర వేడుకల్లో ఢిల్లీలో పాల్గొనలేదు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Aug 15 , 2026 | 08:54 AM