అత్యంత అరుదైన వింత గుడ్లగూబ.!

ABN, Publish Date - Feb 21 , 2026 | 08:14 AM

భద్రాద్రి కొత్తగూడం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో అరుదైన గుడ్లగూబ ప్రత్యక్షం అయ్యింది. ఈ అరుదైన పక్షిని చూడటానికి గ్రామస్థులు ఎగబడ్డారు. వివరాల్లోకి వెళితే..

భద్రాద్రి కొత్తగూడెం: పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో అరుదైన గుడ్లగూబ ప్రత్యక్షం అయ్యింది. గ్రామానికి చెందిన బోడ లక్ష్మణరావు ఇంట్లోకి వచ్చిన ఈ అరుదైన పక్షిని గమనించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఆ గుడ్ల‌గూబను సురక్షితంగా కాపాడారు. ఆ పక్షికి ఒక కాలు విరిగి తీవ్రగాయాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వెంటనే స్థానిక వెటర్నరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.


ఈ వీడియోలు చూడండి:

దేశాలు దాటిఒక్కటైన ప్రేమ జంట

పాపికొండల్లో మహారాష్ట్ర పెద్దపులి

Updated at - Feb 21 , 2026 | 08:26 AM