సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

ABN, Publish Date - Aug 28 , 2026 | 11:25 AM

రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. పరకాల ఎపిసోడ్ తర్వాత మొదటిసారి సీఎం నివాసానికి కొండా సురేఖ వెళ్లారు.

హైదరాబాద్, ఆగస్టు 28: రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. పరకాల ఎపిసోడ్ తర్వాత మొదటిసారి సీఎం నివాసానికి కొండా సురేఖ వెళ్లారు.

Updated at - Aug 28 , 2026 | 11:27 AM