రాజస్థాన్ రైల్వేట్రాక్ పేలుడు కేసును ఛేదించిన ATS

ABN, Publish Date - Nov 15 , 2026 | 06:34 PM

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సమీపంలో రైల్వే ట్రాక్ పేలుడు ఘటన కేసును యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు విజయవంతంగా ఛేదించారు.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సమీపంలో రైల్వే ట్రాక్ పేలుడు ఘటన కేసును యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అధికారులు విజయవంతంగా ఛేదించారు. రైల్వే ట్రాక్‌ను పేల్చి భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న ఉద్దేశం, పాకిస్థాన్ ఏజెంట్ల సంబంధాలపై విచారణ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో సేకరించిన పేలుడు పదార్థాలు, దర్యాప్తు వివరాలను ఏటీఎస్ బృందం వెల్లడించింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 15 , 2026 | 06:36 PM