తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు

ABN, Publish Date - Mar 31 , 2026 | 09:46 PM

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మళ్ళీ మారుతోంది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మళ్ళీ మారుతోంది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

2029 తర్వాతే ఆయా రాష్ట్రాల్లో డీలిమిటేషన్

రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్ డ్రామాలు.!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 31 , 2026 | 09:58 PM