తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన.. ప్రత్యక్ష ప్రసారం
ABN, Publish Date - Mar 02 , 2026 | 10:49 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనంతగరిలో పర్యటిస్తున్నారు. రాహుల్ పర్యటన వివరాలు లైవ్ అప్డేట్స్ మీ కోసం...
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనంతగరిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాహుల్ పర్యటన అప్డేట్స్‌ను అందరికంటే ముందుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందిస్తోంది.
Updated at - Mar 02 , 2026 | 10:49 AM