రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో 5 వాహనాలు ఢీ..
ABN, Publish Date - Oct 26 , 2026 | 01:29 PM
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి తృటిలో ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ వెళ్తుండగా ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి తృటిలో ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ వెళ్తుండగా ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. గతంలో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు నమోదు అయింది. ఈ కేసు విచారణకు హాజరయ్యేందుకు ఆయన సుల్తాన్‌పూర్‌లో ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టుకు వెళ్తున్నారు. ఆ క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
Updated at - Oct 26 , 2026 | 01:42 PM