ఏఐసీసీలోకి కొత్త రక్తం..!
ABN, Publish Date - Sep 16 , 2026 | 09:37 AM
అఖిల భారత కాంగ్రెస్ కమిటీని ప్రక్షాళించాలని రాహుల్ గాంధీ సంకల్పించారు. కొత్త రక్తం ఎక్కించాలని నిర్ణయించారు.
ఢిల్లీ, సెప్టెంబర్ 16: అఖిల భారత కాంగ్రెస్ కమిటీని ప్రక్షాళించాలని రాహుల్ గాంధీ సంకల్పించారు. కొత్త రక్తం ఎక్కించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏఐసీసీ కార్యదర్శుల పదవులకు ఇంటర్వ్యూలు చేపట్టారు. ఈనెల 7వ తేదీని ఇవి ప్రారంభమయ్యాయి.
Updated at - Sep 16 , 2026 | 09:40 AM