పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

ABN, Publish Date - Nov 18 , 2026 | 05:33 PM

పంజాబ్‌లో ఓ సాధారణ లారీ డ్రైవర్‌ను అదృష్టం అమాంతం కోటీశ్వరుడిని చేసింది. కేవలం ఒకే ఒక్క లాటరీ టికెట్ అతని జీవితాన్ని మార్చేసింది.

పంజాబ్‌లో ఓ సాధారణ లారీ డ్రైవర్‌ను అదృష్టం అమాంతం కోటీశ్వరుడిని చేసింది. కేవలం ఒకే ఒక్క లాటరీ టికెట్ అతని జీవితాన్ని మార్చేసింది. ఏకంగా రూ.12 కోట్ల జాక్‌పాట్ కొట్టేశాడో డ్రైవర్. అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Updated at - Nov 18 , 2026 | 05:40 PM