కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్.. సియాను బ్లాక్ మెయిల్ చేసిన ప్రియుడు!

ABN, Publish Date - Jun 26 , 2026 | 07:33 PM

మహారాష్ట్రలోని పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.

మహారాష్ట్రలోని పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కాబోయే భార్య సియా గోయల్‌ను ఆమె ప్రియుడు చేతన్ చౌదరి బ్లాక్ మెయిల్ చేశాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 26 , 2026 | 07:33 PM