కన్ను కొట్టిన పోకిరికి దేహశుద్ధి చేసిన మహిళ
ABN, Publish Date - Jun 04 , 2026 | 05:01 PM
కామారెడ్డి జిల్లాలో నడిరోడ్డుపై ఒక ఆకతాయికి మహిళ గట్టిగా బుద్ధి చెప్పింది. ఒంటరిగా వెళ్తున్న మహిళను చూసి కన్ను కొడుతూ, అసభ్యంగా ప్రవర్తించాడు.
కామారెడ్డి జిల్లాలో నడిరోడ్డుపై ఒక ఆకతాయికి మహిళ గట్టిగా బుద్ధి చెప్పింది. ఒంటరిగా వెళ్తున్న మహిళను చూసి కన్ను కొడుతూ, అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ పోకిరిని సదరు మహిళ నడిరోడ్డుపైనే నిలదీసింది. అంతటితో ఆగకుండా అతనికి దేహశుద్ధి (చావబాది) చేసి, పోలీసులకు అప్పగించింది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
కేశినేని నాని, చిన్ని మధ్య ముదురుతున్న వివాదం
విశాఖలో సైకిల్ పై సీఎం చంద్రబాబు యాత్ర
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 04 , 2026 | 05:05 PM